ఆంధ్రప్రదేశ్

మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడికి బెదిరింపు మెసేజ్

మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడికి బెదిరింపు మెసేజ్ వచ్చింది. దీంతో వెంటనే ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు.. బెదిరింపు మెసేజ్ చేసిన వ్యక్తిని బుచ్చయ్య..

మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడికి బెదిరింపు మెసేజ్
X

మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడికి బెదిరింపు మెసేజ్ వచ్చింది. దీంతో వెంటనే ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు.. బెదిరింపు మెసేజ్ చేసిన వ్యక్తిని బుచ్చయ్య పేట మండలం కేపీ ఆగ్రహారానికి చెందిన వాడిగా గుర్తించారు. ఆ వ్యాక్తిని వెంటనే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయ్యన పాత్రుడితో పాటు... మరికొందరు ప్రముఖులకు కూడా తాతారావు మెసేజ్ లు పెట్టినట్టు గుర్తించారు.

Next Story

RELATED STORIES