నీట మునిగితేనే పుష్కర స్నానం.. నెత్తిన నీళ్లు చల్లుకుంటే కాదు : మహిళా భక్తులు

నీట మునిగితేనే పుష్కర స్నానం.. నెత్తిన నీళ్లు చల్లుకుంటే కాదు : మహిళా భక్తులు

పవిత్ర తుంగభద్రా నది పుష్కరాలు ప్రారంభమయ్యాయి. మధ్యాహ్నం ఒంటి గంటా 21 నిమిషాలకు పుష్కర ఘడియలు మొదలయ్యాయి. మంత్రాలయంలో పీఠాధిపతి సుబుదేంద్ర తీర్థులు నదిలో పుణ్యస్నానం ఆచరించి పూజలు చేశారు. కర్నూల్‌ పుష్కరాల్లో సీఎం జగన్‌ పాల్గొన్నారు. కరోనా నేపథ్యంలో పుణ్యస్నానాలు నిషేధించినా... అవేమీ భక్తులను అడ్డుకోలేకపోయాయి. నీట మునిగితేనే పుష్కర స్నానం అవుతుందని.. నెత్తిన నీళ్లు చల్లుకుంటే కాదని.. మహిళా భక్తులు అంటున్నారు.

Tags

Read MoreRead Less
Next Story