HELPLINE: హెల్ప్‌ లైన్‌ నెంబర్లివే..

HELPLINE: హెల్ప్‌ లైన్‌ నెంబర్లివే..
విజయనగరం రైలు ప్రమాదం నేపథ్యంలో సహాయక కేంద్రాలు ఏర్పాటు

విజయనగరం జిల్లాలో ఘోర రైలు ప్రమాదంలో 14 మంది దుర్మరణం చెందారు. 33 మందికి గాయాలయ్యాయని అధికార వర్గాలు ప్రకటించాయి. రైలు ప్రమాదంలో తమ వారి ఆచూకీ కోసం సంబంధీకులు నరకయాతన పడుతున్నారు. వారి కోసం సహాయ కేంద్రాలను ఏర్పాటు చేశారు. విజయనగరం సమీపంలో జరిగిన రైలుప్రమాద బాధితుల సహాయం కోసం, సమాచారం అందించేందుకు రైల్వే, విశాఖ జిల్లా అధికారులు కంట్రోల్‌ రూంలను ఏర్పాటుచేశారు. విశాఖ KGHలో, విమ్స్‌లో వైద్యబృందాలను అందుబాటులో ఉంచారు. విశాఖ నుంచి ప్రమాదస్థలికి అంబులెన్సులను పంపారు.

హెల్ప్‌లైన్‌ నంబర్లు

విజయనగరం కలెక్టరేట్‌: 94935 89157

విశాఖ కలెక్టరేట్‌: 90302 26621, 70361 11169, 08912 590102

కేజీహెచ్‌: 89125 58494, 83414 83151

వైద్యుడు : 83414 83151

అత్యవసర విభాగం వైద్యుడు: 86883 21986

రైల్వే ఆధ్వర్యంలో..

భువనేశ్వర్‌: 06742301625, 06742301525, 06742303060, 06742303729 (టోల్‌ ఫ్రీ)

వాల్తేరు టెస్ట్‌ రూం: 89780 80805

సీనియర్‌ సెక్షన్‌ ఇంజినీర్‌ : 89780 80815

వాల్తేరు డివిజన్‌: 08942286245, 08942286213

అలమండ, కంటకాపల్లి: 89780 81960

విజయనగరం: 08922221206, 08922221202, 89780 80006

శ్రీకాకుళం రోడ్డు: 08942286213, 08922286245

ఏలూరు: 08812232267

సామర్లకోట: 08842327010

రాజమహేంద్రవరం: 08832420541

తుని: 08854252172

Tags

Read MoreRead Less
Next Story