ఏపీలో జీతాలు లేక రోడ్డున పడ్డ గ్రామ వాలంటీర్లు
గ్రామ వాలంటీర్లు.. టవర్ ఎక్కి నిరసన చేపట్టారు.
BY Nagesh Swarna6 Oct 2020 12:16 PM GMT

X
Nagesh Swarna6 Oct 2020 12:16 PM GMT
జీతాలు లేక ఏపీలో గ్రామ వాలంటీర్లు రోడ్డున పడ్డారు.. తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడి మండలం పరిధిలోని 96 మంది గ్రామ వాలంటీర్లు.. టవర్ ఎక్కి నిరసన చేపట్టారు. సెకెండ్ ఫేజ్‌లో నియమించిన 96 మంది వాలంటీర్లకు జీతాలు ఇవ్వకపోవడంతో ఆందోళనకు దిగారు. గత పది నెలలుగా విధులు నిర్వహిస్తున్నా గౌరవ వేతనం గాని.. సి.ఎఫ్.ఎం.ఎస్.ఐ.డి గానీ ఇప్పటి వరకు సమకూర్చకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో నిరసన బాట పట్టారు.. జగ్గం పేటలో వాటర్ ట్యాంక్ ఎక్కారు.
ఘటనా స్థలానికి చేరుకున్న సర్కిల్ ఇన్‌స్పెక్టర్ సురేష్ బాబు.. వాలంటీర్లతో చర్చలు జరిపి కిందకు దింపారు. ఇప్పటి వరకు 15 సార్లు పై అధికారులకు ఫిర్యాదు చేసినా.. ఫలితం లేకపోయిందని అందుకే ఇలా ఆందోళన చేయాల్సి వచ్చిందన్నారు.
Next Story
RELATED STORIES
White Smile: మీ చిరునవ్వు అందంగా.. మీ పళ్లు తెల్లగా ఉండాలంటే.. ఇలా...
20 May 2022 12:30 PM GMTTamanna Bhatia: తమన్నా అందం, ఆరోగ్యం.. అమ్మ చెప్పిన చిట్కాలతోనే..
20 May 2022 6:00 AM GMTsattu sharbat: సమ్మర్ లో సత్తు షర్బత్.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు
18 May 2022 8:41 AM GMTKidney Stones: ఎండాకాలంలో కిడ్నీలో రాళ్లు ఎందుకు పెరుగుతాయి? డాక్టర్స్ ...
16 May 2022 7:45 AM GMTHealthy Spine: మహిళలను వేధించే వెన్నునొప్పి.. నివారణ మార్గాలు..
14 May 2022 5:30 AM GMTPre-Wedding Diet Plan: ట్రెండ్ మారింది.. తెరపైకి ప్రీ వెడ్డింగ్ డైట్...
13 May 2022 10:30 AM GMT