Raghurama krishna raju : వైసీపీ ఎంపీ రఘురామ అరెస్ట్..!

వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజును ఏపీ సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు.. హైదరాబాద్లోని ఆయన ఇంటికి చేరుకున్న పోలీసులు ఆయనను అరెస్టు చేశారు.

Raghurama krishna raju : వైసీపీ ఎంపీ రఘురామ అరెస్ట్..!
X

వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజును ఏపీ సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు.. హైదరాబాద్లోని ఆయన ఇంటికి చేరుకున్న పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. బర్త్ డే రోజునే రఘురామకృష్ణరాజు ను పోలీసులు అరెస్ట్ చేశారు.. అరెస్టు సమయంలో రఘురామ తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు. తనని అన్యాయంగా అరెస్ట్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రఘురామఅరెస్టు తీరుపై ఆయన కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి ముందస్తు నోటీసులు లేకుండా తీసుకెళ్లారని అంటున్నారు. కాగా కొంతకాలం క్రితమే రఘురామకు హార్ట్ సర్జరీ జరిగింది. అటు రఘురామ పైన ఇప్పటికే పలు కేసులు నమోదయ్యాయి.. నరసాపురం వైసీపీ ఎంపీగా ఉన్న రఘురామ గత కొంతకాలంగా ప్రభుత్వ తీరుపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు..

Next Story

RELATED STORIES