Gold And Silver Rates Today : స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు..!

Gold And Silver Rates Today : స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు..!
Gold And Silver Rates Today : నిన్నటితో పోలిస్తే ఈ రోజు(01-04-2021 గురువారం) బంగారం ధరలు స్వల్పంగా రూ. 250 తగ్గాయి.

Gold And Silver Rates Today : నిన్నటితో పోలిస్తే ఈ రోజు(01-04-2021 గురువారం) బంగారం ధరలు స్వల్పంగా రూ. 250 తగ్గాయి. నిన్న(31-03-2021) రూ. 41,350గా ఉన్న 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర.. ఈరోజు రూ.41,100గా ఉంది. ఇక నిన్న 24 క్యారెట్ల బంగారం ధర రూ. 45,110గా ఉండగా, ఈ రోజు రూ.44,840గా ఉంది.

ఇక దేశంలోని వివిధ నగరాలలో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. చెన్నైలో ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర రూ. 41,740 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 45,540గా ఉంది. దేశ వాణిజ్య రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 43,370గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 44,370ఉంది.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 43,250గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 47,180ఉంది. ఇక కొలకత్తాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 43,680గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.46,400ఉంది.

బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 41,100గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.44,840 ఉంది. ఇక హైదరాబాదులో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 41,100గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 44,840 ఉంది.

అటు వెండి ధరల విషయానికి వచ్చేసరికి వెండి ధరలు నిన్నటితో(31-03-2021) పోలిస్తే ఈ రోజు(01-04-2021 గురువారం) రూ. 120 తగ్గాయి. ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.67,300గా ఉంది. చెన్నై, ,హైదరాబాదులో కేజీ వెండి ధర రూ.67,300గా ఉండగా, ముంబై, ఢిల్లీ, కొలకత్తాలో రూ. 63,200, బెంగుళూరులో రూ. 65,500గా ఉంది.

పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు (01-04-2021 గురువారం) ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చు.. కాబట్టి ఎప్పటికప్పుడు ధరలలో మార్పులు జరుగుతుంటాయి. వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

Tags

Read MoreRead Less
Next Story