Gold and Silver Rates Today: స్థిరంగా బంగారం, వెండి ధరలు..

Gold and Silver Rates Today: స్థిరంగా బంగారం, వెండి ధరలు..
Gold and Silver Rates Today : నిన్నటి (08-07-2022 శుక్రవారం) ధరలే ఈ రోజు కూడా కొనసాగుతున్నాయి. ధరల్లో మార్పులు జరగలేదు.

Gold and Silver Rates Today : నిన్నటి (08-07-2022 శుక్రవారం) ధరలే ఈ రోజు కూడా కొనసాగుతున్నాయి. బంగారం, వెండి ధరల్లో మార్పులు జరగలేదు. ఈరోజు (09-07-2022 శనివారం) మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర.. రూ. 46,850 ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,110గా ఉంది.

Gold and Silver Rates Today: స్థిరంగా బంగారం, వెండి ధరలు..ఇక దేశంలోని వివిధ నగరాలలో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. చెన్నైలో ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,760గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 51,010గా ఉంది.

దేశ వాణిజ్య రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,850గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,110గా ఉంది.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 46,850గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 51,110గా ఉంది. ఇక కొల్‎కతాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,850 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 51,110గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,880గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,150గా ఉంది.

ఇక హైదరాబాదులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,850గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 51,110గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,850గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 51,110గా ఉంది.

ఇక వెండి ధరల విషయానికి వస్తే ప్రస్తుతం మార్కెట్లో కేజీ వెండి ధర రూ.57,000 ఉంది. చెన్నై, బెంగళూరు, హైదరాబాదులో వెండి ధర రూ.62,500గా ఉండగా, ముంబై, కొల్‎కతాలో ఢిల్లీలో రూ. 57,000గా ఉంది.

పైన పేర్కొన్న బంగారం ధరలు (09-07-2022 శుక్రవారం) ఉదయం 9:00 గంటల సమయానికి ఉన్న ధరలు.. స్థానిక పరిస్థితుల ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చు.. కాబట్టి ఎప్పటికప్పుడు ధరలలో మార్పులు జరుగుతుంటాయి. వీటిని గమనించి బంగారం, వెండి వస్తువులు కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

Tags

Read MoreRead Less
Next Story