బిజినెస్

Gold and Silver Rates Today : పండగ వేళ స్థిరంగానే పసిడి, వెండి.. ధరలు ఇలా..!

Gold and Silver Rates Today: పండగ వేళ నిన్నటితో పోలిస్తే స్థిరంగానే కొనసాగుతున్నాయి. ఇక వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి.

Gold and Silver Rates Today : పండగ వేళ స్థిరంగానే పసిడి, వెండి.. ధరలు ఇలా..!
X

Gold and Silver Rates Today: పండగ వేళ నిన్నటితో పోలిస్తే స్థిరంగానే కొనసాగుతున్నాయి. ఇక వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. ఈ రోజు(15-01-2022) శనివారం నాటికి 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర..45,000గా ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర.. 49,100గా ఉంది. ఇక దేశంలోని వివిధ నగరాలలో బంగారం ధరలు ఇలా ఉన్నాయి.

చెన్నైలో ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,450గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 49,590గా ఉంది.

♦ దేశ వాణిజ్య రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,980గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,980గా ఉంది.

♦ దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,150గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,440గా ఉంది.

♦ కొలకత్తాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 47,300గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,000గా ఉంది.

♦ బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,000గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,100గా ఉంది.

♦ హైదరాబాదులో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 45,000గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 49,100గా ఉంది.

♦ విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 45,000గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,100గా ఉంది.

ఇక వెండి ధరల విషయానికి వస్తే.. వెండి ధరలు నిన్నటితో పోలిస్తే స్వల్పంగా రూ. 100 తగ్గాయి. దీనితో మార్కెట్లో ప్రస్తుతం కేజీ వెండి ధర రూ 65,900గా ఉంది. చెన్నై, హైదరాబాదులో కేజీ వెండి ధర రూ.65,900గా ఉండగా, ముంబై, కొలకత్తా, ఢిల్లీ, బెంగుళూరులో రూ. 62,200గా ఉంది.

పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు(15-01-2021 శనివారం)ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చు.. కాబట్టి ఎప్పటికప్పుడు ధరలలో మార్పులు జరుగుతుంటాయి. వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

Next Story

RELATED STORIES