Gold and Silver Rates Today : స్థిరంగానే బంగారం,వెండి ..మార్కెట్లో ధరలు ఇలా..!
Gold and Silver Rates Today : నిన్నటి(20-03-2022 ఆదివారం)తో పోలిస్తే ఈరోజు బంగారం ధరలు స్థిరంగానే కొనసాగుతున్నాయి. ఈరోజు(21-03-2022 సోమవారం)నాటికి 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర.. రూ.47,300ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,600గా ఉంది.
ఇక దేశంలోని వివిధ నగరాలలో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. చెన్నైలో ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,050గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,420గా ఉంది. దేశ వాణిజ్య రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,300గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,600గా ఉంది.
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,300గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,600గా ఉంది. ఇక కొలకత్తాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,300గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,600గా ఉంది.
బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,300గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,600గా ఉంది. ఇక హైదరాబాదులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,300గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. .51,600గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,300గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ..51,600గా ఉంది.
ఇక వెండి ధరల విషయానికి వస్తే.. వెండి ధరలు కూడా స్థిరంగానే కొనసాగుతున్నాయి. మార్కెట్లో ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.72,300గా ఉంది. చెన్నై, హైదరాబాదులో కేజీ వెండి ధర రూ.72,300గా ఉండగా, ముంబై, కొలకత్తా, ఢిల్లీలో రూ. 68,000గా ఉంది.
పైన పేర్కొన్న బంగారం ధరలు(21-03-2022 సోమవారం) ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చు.. కాబట్టి ఎప్పటికప్పుడు ధరలలో మార్పులు జరుగుతుంటాయి. వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com