Gold and Silver Rates Today : పెరిగిన బంగారం, వెండి ధరలు.. మార్కెట్లో ధరలు ఇలా..!
Gold and Silver Rates Today : నిన్నటితో (2611-2021 శుక్రవారం )తో పోలిస్తే బంగారం ధరలు రూ. 150 పెరిగాయి.

Gold and Silver Rates Today: నిన్నటితో (2611-2021 శుక్రవారం )తో పోలిస్తే బంగారం ధరలు రూ. 150 పెరిగాయి. ఈ రోజు(27-11-2021) శనివారం నాటికి 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర.. 44,850గా ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర.. 48,930గా ఉంది. ఇక దేశంలోని వివిధ నగరాలలో బంగారం ధరలు ఇలా ఉన్నాయి.
♦ చెన్నైలో ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,420గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 49,050గా ఉంది.
♦ దేశ వాణిజ్య రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,940గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.47,940గా ఉంది.
♦ దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,000గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,280గా ఉంది.
♦ కొలకత్తాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,200గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,900గా ఉంది.
♦ బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,850గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,930గా ఉంది.
♦ హైదరాబాదులో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 44,850గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 48,930గా ఉంది.
♦ విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 44,850గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,930గా ఉంది.
ఇక వెండి ధరల విషయానికి వస్తే.. వెండి ధరలు నిన్నటి ధరలతో ఏకంగా రూ.100 పెరిగాయి. దీనితో మార్కెట్లో ప్రస్తుతం కేజీ వెండి ధర రూ 67,900గా ఉంది. చెన్నై, హైదరాబాదులో కేజీ వెండి ధర రూ.67,900గా ఉండగా, ముంబై, కొలకత్తా, ఢిల్లీ, బెంగుళూరులో రూ. 63,100గా ఉంది.
పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు(27-11-2021 శనివారం ) ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చు.. కాబట్టి ఎప్పటికప్పుడు ధరలలో మార్పులు జరుగుతుంటాయి. వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.
RELATED STORIES
Petrol And Diesel Price: పెట్రోల్, డీజిల్ ధరలపై వ్యాట్‌ను తగ్గించిన...
23 May 2022 2:15 PM GMTMadhya Pradesh: భార్య కష్టం చూడలేక మోపెడ్ కొన్న బెగ్గర్
23 May 2022 12:00 PM GMTEverest base camp: ఎత్తైన శిఖరం మౌంట్ ఎవరెస్ట్ ని అధిరోహించిన 10 ఏళ్ల...
23 May 2022 11:15 AM GMTRoad Accident: మద్యం మత్తులో యువతుల కారు డ్రైవింగ్.. ఒకరు మృతి
23 May 2022 5:48 AM GMTKCR: ప్రాణం పోయినా వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టను: కేసీఆర్
22 May 2022 4:15 PM GMTNarendra Modi: థామస్ కప్ అండ్ ఉబెర్ కప్ విజేతలతో మోదీ ఇంటరాక్షన్..
22 May 2022 10:10 AM GMT