Gold and Silver Rates Today : దిగొచ్చిన బంగారం, వెండి ధరలు.. మార్కెట్లో ధరలు ఇలా..!

Gold and Silver Rates Today :  దిగొచ్చిన బంగారం, వెండి ధరలు.. మార్కెట్లో ధరలు ఇలా..!
ఇక వెండి ధరలు భారీగా పెరిగాయి. నిన్నటి కంటే కిలో గ్రాముకు రూ.300 తగ్గాయి. ప్రస్తుతం మార్కెట్లో కేజీ వెండి ధర రూ.66,300 గా ఉంది.

Gold and Silver Rates Today: నిన్నటి (28-12-2021మంగళవారం)తో పోలిస్తే బంగారం ధరలు రూ. 100 తగ్గాయి. ఈ రోజు (29-12-2021 బుధవారం) నాటికి 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర.45.300గా ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర.. 49,480గా ఉంది.

ఇక దేశంలోని వివిధ నగరాలలో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. చెన్నైలో ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,400గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,580గా ఉంది. దేశ వాణిజ్య రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,220గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,220గా ఉంది.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,500గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,800గా ఉంది. ఇక కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,400గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,100గా ఉంది.

బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,350గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,480గా ఉంది. ఇక హైదరాబాదులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,350గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 49,480గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49,480గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,480గా ఉంది.

ఇక వెండి ధరలు భారీగా పెరిగాయి. నిన్నటి కంటే కిలో గ్రాముకు రూ.300 తగ్గాయి. ప్రస్తుతం మార్కెట్లో కేజీ వెండి ధర రూ.66,300 గా ఉంది. చెన్నై, హైదరాబాదులో కేజీ వెండి ధర రూ.66,300గా ఉండగా, ముంబై, కొలకత్తా, ఢిల్లీలో రూ. 62,500గా ఉంది.

పైన పేర్కొన్న బంగారం ధరలు (29-12-2021 బుధవారం) ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు.. స్థానిక పరిస్థితుల ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చు.. కాబట్టి ఎప్పటికప్పుడు ధరలను సమీక్షించుకుంటూ బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

Tags

Read MoreRead Less
Next Story