Top

Gold And Silver Rates Today : మళ్ళీ పెరిగిన బంగారం,వెండి ధరలు.. !

Gold And Silver Rates Today : నిన్నటితో పోలిస్తే ఈ రోజు(02-04-2021 శనివారం) బంగారం ధరలు రూ. 650 పెరిగాయి.

Gold And Silver Rates Today : మళ్ళీ పెరిగిన బంగారం,వెండి ధరలు.. !
X

Gold And Silver Rates Today : నిన్నటితో పోలిస్తే ఈ రోజు(02-04-2021 శనివారం) బంగారం ధరలు రూ. 650 పెరిగాయి. నిన్న(02-04-2021) రూ. 41,650గా ఉన్న 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర.. ఈరోజు రూ.42,250గా ఉంది. ఇక నిన్న 24 క్యారెట్ల బంగారం ధర రూ. 45,440గా ఉండగా, ఈ రోజు రూ.46,090గా ఉంది.

ఇక దేశంలోని వివిధ నగరాలలో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. చెన్నైలో ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర రూ. 42,670గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 46,550గా ఉంది. దేశ వాణిజ్య రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 43,900గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 44,900ఉంది.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 44,400గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 48,440ఉంది. ఇక కొలకత్తాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 44,660గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ47,350ఉంది.

బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 42,250గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.46,090 ఉంది. ఇక హైదరాబాదులో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 42,250గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 46,090 ఉంది.

అటు వెండి ధరల విషయానికి వచ్చేసరికి వెండి ధరలు నిన్నటితో(02-04-2021) పోలిస్తే ఈ రోజు(03-04-2021 గురువారం) రూ. 130 పెరిగాయి. ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.68.700గా ఉంది. చెన్నై, ,హైదరాబాదులో కేజీ వెండి ధర రూ.70.000గా ఉండగా, ముంబై, ఢిల్లీ, కొలకత్తాలో రూ. 65.00, బెంగుళూరులో రూ. 64.800గా ఉంది.

పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు (03-04-2021 శనివారం) ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చు.. కాబట్టి ఎప్పటికప్పుడు ధరలలో మార్పులు జరుగుతుంటాయి. వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

Next Story

RELATED STORIES