Gold And Silver Rates Today : గుడ్ న్యూస్.. దిగొచ్చిన బంగారం, వెండి ధరలు

Gold And Silver Rates Today : గుడ్ న్యూస్.. దిగొచ్చిన బంగారం, వెండి ధరలు
Gold And Silver Rates Today : నిన్నటితో పోలిస్తే ఈ రోజు(07-1-2021) బంగారం ధరలు దిగోచ్చాయి. నిన్న రూ. 48,000 గా ఉన్న 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర ఈరోజు కూడా రూ. 47,500 గా ఉంది.

Gold And Silver Rates Today : నిన్నటితో పోలిస్తే ఈ రోజు(07-1-2021) బంగారం ధరలు దిగోచ్చాయి. నిన్న రూ. 48,000 గా ఉన్న 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర ఈరోజు కూడా రూ. 47,500 గా ఉంది. ఇక నిన్న 24 క్యారెట్ల బంగారం ధర రూ. 52,360గా ఉండగా, ఈ రోజు రూ. 51,850 గా ఉంది.

ఇక దేశంలోని వివిధ నగరాలలో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. చెన్నైలో ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర రూ. 48,050 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 52,410గా ఉంది. దేశ వాణిజ్య రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 50,050గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 51,050 ఉంది.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 49,650గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 54,160 ఉంది. ఇక కొలకత్తాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 50,510గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 53,210ఉంది.

బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 47,500గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 51,850 ఉంది. ఇక హైదరాబాదులో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 47,500 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 51,850 ఉంది.

అటు వెండి ధరల విషయానికి వచ్చేసరికి నిన్నటితో పోలిస్తే వెండి ధరలు రూ.900 తగ్గాయి. ప్రస్తుతం కేజీ వెండి ధర రూ. 74.200గా ఉంది. చెన్నై, హైదరాబాదులో కేజీ వెండి ధర రూ. 72.200గా ఉండగా, ముంబై, ఢిల్లీ, కొలకత్తా, బెంగుళూరు లలో రూ. 69, 700గా ఉంది.

పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు 08-1-2021 ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చు.. కాబట్టి ఎప్పటికప్పుడు ధరలలో మార్పులు జరుగుతుంటాయి.. వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

Tags

Read MoreRead Less
Next Story