Top

Gold And Silver Rates Today : స్వల్పంగా పెరిగిన బంగారం, స్థిరంగానే వెండి ధరలు!

Gold And Silver Rates Today : నిన్నటితో పోలిస్తే ఈ రోజు(10-1-2021) బంగారం ధరలు రూ. 10 పెరిగాయి. నిన్న రూ. 46,300 గా ఉన్న 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర.. ఈరోజు కూడా రూ. 46,310 గా ఉంది.

Gold And Silver Rates Today : స్వల్పంగా పెరిగిన బంగారం, స్థిరంగానే వెండి ధరలు!
X

Gold And Silver Rates Today : నిన్నటితో పోలిస్తే ఈ రోజు(10-1-2021) బంగారం ధరలు రూ. 10 పెరిగాయి. నిన్న రూ. 46,300 గా ఉన్న 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర.. ఈరోజు కూడా రూ. 46,310 గా ఉంది. ఇక నిన్న 24 క్యారెట్ల బంగారం ధర రూ. 50,500గా ఉండగా, ఈ రోజు రూ. 50,510 గా ఉంది.

ఇక దేశంలోని వివిధ నగరాలలో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. చెన్నైలో ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర రూ. 47,010 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 51,280గా ఉంది. దేశ వాణిజ్య రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 48,470గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 49,470 ఉంది.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 48,460గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 52,860 ఉంది. ఇక కొలకత్తాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 48,810గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 51,510ఉంది.

బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 46,310గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 50,510 ఉంది. ఇక హైదరాబాదులో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 46,310 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 50,510 ఉంది.

అటు వెండి ధరల విషయానికి వచ్చేసరికి వెండి ధరలు స్థిరంగానే ఉన్నాయి. ప్రస్తుతం కేజీ వెండి ధర రూ. 69,000గా ఉంది. చెన్నై,బెంగుళూరు ,హైదరాబాదులో కేజీ వెండి ధర రూ. 69,000గా ఉండగా, ముంబై, ఢిల్లీ, కొలకత్తా, లలో రూ. 63,900గా ఉంది.

పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు 10-1-2021 ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చు.. కాబట్టి ఎప్పటికప్పుడు ధరలలో మార్పులు జరుగుతుంటాయి.. వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

Next Story

RELATED STORIES