గుడ్ న్యూస్.. పడిపోయిన పసిడి ధర

గుడ్ న్యూస్.. పడిపోయిన పసిడి ధర
గోల్డ్ కొనుగోలు చేయాలనుకునే వారికి శుభవార్త.. పసిడి ధర పడిపోయింది.

గోల్డ్ కొనుగోలు చేయాలనుకునే వారికి శుభవార్త.. పసిడి ధర పడిపోయింది. హైదరాబాద్ మార్కెట్‌లో బుధవారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.45,930గా ఉంది. అదేసమయంలో హైదరాబాద్ మార్కెట్‌లో బుధవారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 42,100కి చేరింది.

ఇక దేశంలోని వివిధ నగరాలలో బంగారం ధరలు ఇలా ఉన్నాయి.

చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 42,660 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.46,540గా ఉంది.

దేశ వాణిజ్య రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 44,420గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.45,420గా ఉంది.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,250గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,280గా ఉంది.

ఇక కొలకత్తాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,640గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 47,340గా ఉంది.

బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 42,100గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.45,930గా ఉంది.

ఇక హైదరాబాదులో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 42,100గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 45,930గా ఉంది.

ఇక విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 42,100గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 45,930గా ఉంది.

గమనిక : పైన పేర్కొన్న బంగారం ధరలు 03-03-2021 ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చు.. కాబట్టి ఎప్పటికప్పుడు ధరలలో మార్పులు జరుగుతుంటాయి.. వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.


ALSO WATCH : కర్ణాటక మంత్రి రాసలీలల వీడియో కలకలం


Tags

Read MoreRead Less
Next Story