గుడ్ న్యూస్.. భారీగా పడిపోయిన బంగారం ధర

గుడ్ న్యూస్.. భారీగా పడిపోయిన బంగారం ధర
శుక్రవారం బంగారం ధర భారీగా పడిపోయింది.

పసిడి కొనుగోలుదారులకు గుడ్‌న్యూస్.. రోజు రోజుకీ గోల్డ్ ధర దిగివస్తోంది. హైదరాబాద్ మార్కెట్‌లో శుక్రవారం బంగారం ధర భారీగా పడిపోయింది. శుక్రవారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,380గా ఉంది. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,350గా ఉంది.

గురువారం (04-02-2021 )తో పోలిస్తే.. శుక్రవారం (05-02-2021) 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 400 తగ్గింది. గురువారం రూ.44,750 గా ఉన్న పసిడి ధర.. శుక్రవారం రేటు రూ.44,350కు పడిపోయింది. అదేసమయంలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.440 క్షీణించింది. గురువారం 24 క్యారెట్ల బంగారం ధర రూ..48,820 గా ఉండగా.. శుక్రవారం రూ.48,380 గా ఉంది.

ఇక దేశంలోని వివిధ నగరాలలో బంగారం ధరలు ఇలా ఉన్నాయి.

చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 44,830 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,900గా ఉంది.

దేశ వాణిజ్య రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 46,600గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 47,600గా ఉంది.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 46,500గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,730గా ఉంది.

ఇక కొలకత్తాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,050గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 49,750గా ఉంది.

బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 44,350గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,380గా ఉంది.

ఇక హైదరాబాదులో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 44,350గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 48,380గా ఉంది.

గమనిక : పైన పేర్కొన్న బంగారం ధరలు 05-02-2021 ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చు.. కాబట్టి ఎప్పటికప్పుడు ధరలలో మార్పులు జరుగుతుంటాయి.. వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.





Tags

Read MoreRead Less
Next Story