గుడ్ న్యూస్.. తగ్గిన పసిడి ధర

గుడ్ న్యూస్.. తగ్గిన పసిడి ధర
గోల్డ్ కొనుగోలు చేయాలనుకునే వారికి గుడ్ న్యూస్.. పసిడి ధర నేడు పడిపోయింది.

గోల్డ్ కొనుగోలు చేయాలనుకునే వారికి గుడ్ న్యూస్.. పసిడి ధర నేడు పడిపోయింది. హైదరాబాద్ మార్కెట్‌లో శనివారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 310 తగ్గింది. దీంతో రూ.48,290కి చేరింది. కాగా శుక్రవారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,600గా ఉంది. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 300 తగ్గింది. దీంతో ధర రూ.44,250కి పడిపోయింది. శుక్రవారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,550గా ఉంది.

ఇక దేశంలోని వివిధ నగరాలలో బంగారం ధరలు ఇలా ఉన్నాయి.

చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 44,660 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,720గా ఉంది.

దేశ వాణిజ్య రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 46,440గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 47,440గా ఉంది.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 46,400గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,620గా ఉంది.

ఇక కొలకత్తాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,140గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 49,830గా ఉంది.

బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 44,250గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,290గా ఉంది.

ఇక హైదరాబాదులో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 44,250గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 48,290గా ఉంది.

గమనిక : పైన పేర్కొన్న బంగారం ధరలు 13-02-2021 ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చు.. కాబట్టి ఎప్పటికప్పుడు ధరలలో మార్పులు జరుగుతుంటాయి.. వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.





Tags

Read MoreRead Less
Next Story