పరుగులు పెడుతున్న పసిడి ధర !

పరుగులు పెడుతున్న పసిడి ధర !
ఇక దేశంలోని వివిధ నగరాలలో బంగారం ధరలు ఇలా ఉన్నాయి.

పసిడి ధర పైకి కదిలింది. మంగళవారం బంగారం ధరలో స్వల్ప మార్పులు చోటుచేసుకుంటే.. బుధవారం ధర కొంచెం పెరిగింది. హైదరాబాద్ మార్కెట్‌లో బుధవారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.180 పెరిగింది. రూ.49,800కు చేరింది. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.150 పెరిగింది. దీంతో రేటు రూ.45,650కు ఎగసింది.

ఇక దేశంలోని వివిధ నగరాలలో బంగారం ధరలు ఇలా ఉన్నాయి.

చెన్నైలో సోమవారం 22 క్యారెట్ల బంగారం ధర రూ. 46,320 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 50,510గా ఉంది.

దేశ వాణిజ్య రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 48,000గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 49,000గా ఉంది.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 47,800గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 52,150గా ఉంది.

ఇక కొలకత్తాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 48,320గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 51,120గా ఉంది.

బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 45,650గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 49,800గా ఉంది.

ఇక హైదరాబాదులో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 45,650 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 49,800గా ఉంది.


గమనిక : పైన పేర్కొన్న బంగారం ధరలు 20-01-2021 ఉదయం 9 గంటల సమయానికి ఉన్న ధరలు.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చు.. కాబట్టి ఎప్పటికప్పుడు ధరలలో మార్పులు జరుగుతుంటాయి.. వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.


Tags

Read MoreRead Less
Next Story