Gold Rates Today : గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన పసిడి ధర

Gold Rates Today : గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన పసిడి ధర

Gold Rates Today (File Photo)

పసిడి కొనుగోలు చేయాలనుకునే వారికి శుభవార్త.. బంగారం ధరలు భారీగా తగ్గుతున్నాయి.

పసిడి కొనుగోలు చేయాలనుకునే వారికి శుభవార్త.. బంగారం ధరలు భారీగా తగ్గుతున్నాయి. నిన్న శుక్రవారం ( 19-02-2021)కీ ఇవాళ శనివారం(20-02-2021)కీ పసిడి ధర పడిపోయింది. హైదరాబాద్ మార్కెట్‌లో శనివారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 450 తగ్గింది. దీంతో రూ. 46,900కి చేరింది. హైదరాబాద్ మార్కెట్‌లో శుక్రవారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 47,350గా ఉంది.

అదేసమయంలో హైదరాబాద్ మార్కెట్‌లో శనివారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.400 తగ్గింది. దీంతో ధర రూ. 43,000కి చేరింది. ఇక హైదరాబాద్ మార్కెట్‌లో శుక్రవారం10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర 43,400గా ఉంది.

ఇక దేశంలోని వివిధ నగరాలలో బంగారం ధరలు ఇలా ఉన్నాయి.

చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 43,480 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.47,400గా ఉంది.

దేశ వాణిజ్య రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 45,130గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 46,130గా ఉంది.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,150గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,260గా ఉంది.

ఇక కొలకత్తాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ45,450గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 48,150గా ఉంది.

బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 43,000గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.46,900గా ఉంది.

ఇక హైదరాబాదులో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 43,000గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 46,900గా ఉంది.

ఇక విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 43,000గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 46,900గా ఉంది.

గమనిక : పైన పేర్కొన్న బంగారం ధరలు 20-02-2021 ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చు.. కాబట్టి ఎప్పటికప్పుడు ధరలలో మార్పులు జరుగుతుంటాయి.. వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

Also Read :

కొత్త రకం కరోనా.. మేడిన్ జపాన్

భారతీయులకు బైడెన్ సర్కార్ శుభవార్త

వామన రావు దంపతుల హత్య కేసులో షాకింగ్ విషయాలు

పందిట్లో పెళ్లి.. బాయ్‌ఫ్రెండ్‌తో వధువు జంప్.. చెల్లెలి మెడలో తాళికట్టేసరికి..


Tags

Read MoreRead Less
Next Story