Top

శుభవార్త.. పడిపోయిన పసిడి ధర

గుడ్ న్యూస్.. హైదరాబాద్ మార్కెట్‌లో శనివారం పసిడి ధర కాస్త తగ్గింది.

శుభవార్త.. పడిపోయిన పసిడి ధర
X

గుడ్ న్యూస్.. హైదరాబాద్ మార్కెట్‌లో శనివారం పసిడి ధర కాస్త తగ్గింది. హైదరాబాద్ మార్కెట్‌లో శనివారం 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ. 110 తగ్గింది. దీంతో గోల్డ్ రేటు రూ. 45,930కి చేరింది. కాగా హైదరాబాద్ మార్కెట్‌లో శుక్రవారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 46,040 గా ఉంది.

అదేసమయంలో హైదరాబాద్ మార్కెట్‌లో శనివారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.100 పెరిగింది. దీంతో పసిడి ధర రూ. 42,100కి చేరింది. కాగా హైదరాబాద్ మార్కెట్‌లో శుక్రవారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 42,200గా ఉంది.

ఇక దేశంలోని వివిధ నగరాలలో బంగారం ధరలు ఇలా ఉన్నాయి.

చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 42,490గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.46,350గా ఉంది.

దేశ వాణిజ్య రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 44,070గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.45,070గా ఉంది.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,250గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,270గా ఉంది.

ఇక కొలకత్తాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,240గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 46,940గా ఉంది.

బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 42,100గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.45,930గా ఉంది.

ఇక హైదరాబాదులో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 42,100గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 45,930గా ఉంది.

ఇక విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 42,100గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 45,930గా ఉంది.

గమనిక : పైన పేర్కొన్న బంగారం ధరలు 20-03-2021 సాయంత్రం 6 గంటల సమయానికి ఉన్న ధరలు.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చు.. కాబట్టి ఎప్పటికప్పుడు ధరలలో మార్పులు జరుగుతుంటాయి.. వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.



Next Story

RELATED STORIES