Top

పరుగులు పెడుతున్న పసిడి ధర!

దేశంలోని వివిధ నగరాలలో బంగారం ధరలు ఇలా ఉన్నాయి.

పరుగులు పెడుతున్న పసిడి ధర!
X

పసిడి పరుగు మళ్లీ మొదలైంది. బంగారం ధర వరుసగా మూడు రోజుల నుంచి పైకి కదులుతూనే వస్తోంది. గురువారం గోల్డ్ ధర పైకి కదిలితే..శుక్రవారం దూసుకెళ్తోంది.

హైదరాబాద్ మార్కెట్‌లో శుక్రవారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.490 పైకి కదిలింది. రూ.50450కు చేరింది. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.450 పెరిగింది. దీంతో రేటు రూ.46,250కు ఎగసింది. బంగారం ధర పెరగడం ఇది వరుసగా మూడో రోజు కావడం గమనార్హం.


ఇక దేశంలోని వివిధ నగరాలలో బంగారం ధరలు ఇలా ఉన్నాయి.

చెన్నైలో సోమవారం 22 క్యారెట్ల బంగారం ధర రూ. 46,910 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 51,180గా ఉంది.

దేశ వాణిజ్య రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 48,600గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 49,600గా ఉంది.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 48,400గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 52,260గా ఉంది.

ఇక కొలకత్తాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 48,430గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 52,800గా ఉంది.

బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 46,250గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 50,450గా ఉంది.

ఇక హైదరాబాదులో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 46,250 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 50,450గా ఉంది.


గమనిక : పైన పేర్కొన్న బంగారం ధరలు 22-01-2021 ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చు.. కాబట్టి ఎప్పటికప్పుడు ధరలలో మార్పులు జరుగుతుంటాయి.. వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.






Next Story

RELATED STORIES