శుభవార్త.. కాస్త తగ్గిన పసిడి ధర!

శుభవార్త.. కాస్త తగ్గిన పసిడి ధర!
దేశంలోని వివిధ నగరాలలో బంగారం ధరలు ఇలా ఉన్నాయి.

హైదరాబాద్ లో బంగారం ధరలు శనివారం కాస్త తగ్గుదల నమోదు చేశాయి. వరుసగా మూడు రోజుల నుంచి పైకి కదులుతూన వస్తోన్న పసిడి ధర.. శనివారం కాస్త కిందకు దిగింది.

హైదరాబాద్ మార్కెట్‌లో శనివారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.150 తగ్గింది. దీంతో రేటు రూ.46,100కు చేరింది. అదేసమయంలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.10 పైకి కదిలింది. రూ.50460కు చేరింది. దీంతో మూడు రోజుల నుంచి పరుగులు పెడుతున్న పసిడి ధరకి బ్రేక్ పడింది.

ఇక దేశంలోని వివిధ నగరాలలో బంగారం ధరలు ఇలా ఉన్నాయి.

చెన్నైలో సోమవారం 22 క్యారెట్ల బంగారం ధర రూ. 46,640 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 50,880గా ఉంది.

దేశ వాణిజ్య రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 48,550గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 49,550గా ఉంది.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 48,250గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 52,630గా ఉంది.

ఇక కొలకత్తాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 48,170గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 50,870గా ఉంది.

బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 46,100గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 50,300గా ఉంది.

ఇక హైదరాబాదులో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 46,100 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 50,460గా ఉంది.

గమనిక : పైన పేర్కొన్న బంగారం ధరలు 23-01-2021 ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చు.. కాబట్టి ఎప్పటికప్పుడు ధరలలో మార్పులు జరుగుతుంటాయి.. వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.



Tags

Read MoreRead Less
Next Story