గుడ్ న్యూస్..తగ్గిన పసిడి ధర
పసిడి కొనే వారికి కాస్త ఊరట.. పరుగులు పెడుతోన్న పసిడి ధరకు బ్రేకులు పడ్డాయి. గురువారం గోల్డ్ ధర రూ.300 పైగా పడిపోయింది. హైదరాబాద్ మార్కెట్‌లో గురువారం10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.330 తగ్గింది. దీంతో రూ.49,900కి చేరింది. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.300 తగ్గి.. రూ.45750కు పడిపోయింది.
ఇక దేశంలోని వివిధ నగరాలలో బంగారం ధరలు ఇలా ఉన్నాయి.
చెన్నైలో గురువారం 22 క్యారెట్ల బంగారం ధర రూ. 46,170 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 50,570గా ఉంది.
దేశ వాణిజ్య రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 48,000గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 49,000గా ఉంది.
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 47,900గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 52,250గా ఉంది.
ఇక కొలకత్తాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 48,490గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 51,190గా ఉంది.
బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 45,750గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,900గా ఉంది.
ఇక హైదరాబాదులో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 45,750 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 49,900గా ఉంది.
గమనిక : పైన పేర్కొన్న బంగారం ధరలు 28-01-2021 ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చు.. కాబట్టి ఎప్పటికప్పుడు ధరలలో మార్పులు జరుగుతుంటాయి.. వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com