గుడ్ న్యూస్.. వరుసగా రెండో రోజు తగ్గిన పసిడి ధర

గుడ్ న్యూస్.. వరుసగా రెండో రోజు తగ్గిన పసిడి ధర
హైదరాబాద్ మార్కెట్‌లో శుక్రవారం బంగారం ధర తగ్గింది.

పసిడి ధర ఈరోజు కూడా క్షీణించింది. గోల్డ్ ధర తగ్గడం ఇది వరుసగా రెండో రోజు కావడం గమనార్హం. హైదరాబాద్ మార్కెట్‌లో శుక్రవారం బంగారం ధర తగ్గింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.100దిగొచ్చింది. రూ.49,800కు క్షీణించింది. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో నడిచింది. రూ.100 క్షీణతతో రూ.45,650కు తగ్గింది.

ఇక దేశంలోని వివిధ నగరాలలో బంగారం ధరలు ఇలా ఉన్నాయి.

చెన్నైలో శుక్రవారం 22 క్యారెట్ల బంగారం ధర రూ. 46,220 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 50,620గా ఉంది.

దేశ వాణిజ్య రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 47,800గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 48,800గా ఉంది.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 47,800గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 52,140గా ఉంది.

ఇక కొలకత్తాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 48,480గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 51,020గా ఉంది.

బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 45,650గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,800గా ఉంది.

ఇక హైదరాబాదులో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 45,650 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 49,800గా ఉంది.

గమనిక : పైన పేర్కొన్న బంగారం ధరలు 29-01-2021 ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చు.. కాబట్టి ఎప్పటికప్పుడు ధరలలో మార్పులు జరుగుతుంటాయి.. వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.





Tags

Read MoreRead Less
Next Story