ఇల్లు కొనుక్కునేందుకు ఇదే మంచి అవకాశం.. తక్కువ వడ్డీకి..

ఇల్లు కొనుక్కునేందుకు ఇదే మంచి అవకాశం.. తక్కువ వడ్డీకి..
గత దశాబ్ధ కాలంలో ఎన్నడూ లేనంతగా గృహ రుణం వడ్డీ రేట్లు కనిష్ట స్థాయిలోకి వచ్చాయి.

ఇల్లు కొనుక్కోవాలని ఎప్పటినుంచో ఉన్న బ్యాంకు వడ్డీ రేట్లు చూసి బేజారెత్తిపోతుంటారు. అయితే వారికి కాస్త ఊరడింపుగా గత దశాబ్ధ కాలంలో ఎన్నడూ లేనంతగా గృహ రుణం వడ్డీ రేట్లు కనిష్ట స్థాయిలోకి వచ్చాయి. ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న తరుణంలో బ్యాంకులు పోటీపడి వడ్డీ రేట్లను తగ్గిస్తున్నాయి. దీంతో పాటు గృహరుణం తీసుకోవాలనుకునే వారికి ప్రాసెసింగ్ ఫీజు, ఇతర రుసుముల్లో ప్రత్యేక రుసుములనూ రద్దు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తక్కువ వడ్డీ రేటుకు గృహరుణాన్ని అందిస్తున్న కొన్ని బ్యాంకుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి.






Tags

Read MoreRead Less
Next Story