తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో గ్యాస్ సిలిండర్ ధరలు..

తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో గ్యాస్ సిలిండర్ ధరలు..
దేశంలో ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ల ధర పెరుగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ల ధరలు ఇలా ఇన్నాయి.

అసలే నిత్యం పెట్రోలు ధరలు భగ్గుమంటుండడంతో.. రోడ్డుపైకి బైక్‌పై వెళ్లాలంటేనే భయం వేస్తోంది. ఇలాంటి సమయంలో ఇంట్లో ఉన్నా సరే మన జేబు సురక్షితం కాదనేలా ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ల ధర పెరుగుతోంది. వంటింట్లో వాడుకునే ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్లపై మరో యాభై రూపాయలు పెంచాలని చమురు సంస్థలు డిసైడయ్యాయి. ఒకవైపు పెట్రోలు ధరలు సెంచరీకి చేరువైన వేళ.. గ్యాస్ సిలిండరు ధర కూడా పెరగడంతో సామాన్యుడు విలవిల్లాడుతున్నాడు.

తెలుగు రాష్ట్రాల్లో ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ల ధరలు ఇలా ఇన్నాయి.

ఆంధ్రప్రదేశ్‌లో గ్యాస్ సిలిండరు ధరలు ఇలా ఉన్నాయి..

అనంతపురంలో రూ. 836,

కర్నూలులో రూ. 824

కృష్ణాలో రూ.793

విజయవాడలో రూ. 854

గుంటూరులో రూ.811

చిత్తూరులో రూ. 805

తూర్పు గోదావరిలో రూ. 797.50

పశ్చిమ గోదావరిలో రూ. 808.50

ప్రకాశంలో రూ. 814

విజయనగరంలో రూ. 778

విశాఖపట్నంలో రూ. 777. 50

వైఎస్ఆర్ జిల్లాలో రూ. 819

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో రూ.806.50

శ్రీకాకుళం జిల్లాలో రూ. 800.50

తెలంగాణలో గ్యాస్ సిలిండరు ధరలు ఇలా ఉన్నాయి..

ఆదిలాబాదు జిల్లాలో రూ. 846

కరీంనగర్ జిల్లాలో రూ. 841

కామారెడ్డి జిల్లాలో రూ. 843

కొమరంభీం జిల్లా‎లో రూ.843

ఖమ్మం జిల్లా‎లో రూ. 808.50

జగిత్యాల జిల్లాలో రూ. 841.50

జనగామ జిల్లా‎లో రూ. 832.50

జయశంకర్ భూపాలపల్లి జిల్లా‎లో రూ.841

జోగులాంబ గద్వాల జిల్లా‎లో రూ. 841.50

నల్గొండ జిల్లాలో రూ. 842.50

నాగర్‌కర్నూల్ జిల్లా‎లో రూ. 840

నారాయణపేట జిల్లా‎లో రూ. 840

నిజామాబాదు జిల్లాలో రూ. 845

నిర్మల్ జిల్లా‎లో రూ.846

పెద్దపల్లి జిల్లాలో రూ. 843

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రూ.808.50

మంచిర్యాల జిల్లా‎లో రూ.841.50

మహబూబాబాదు జిల్లా‎లో రూ. 840.50

మహబూబ్ నగర్ జిల్లాలో రూ.823

ములుగు జిల్లాలో రూ.821.50

మెదక్ జిల్లాలో రూ.821.50

మేడ్చల్ జిల్లాలో రూ.821.50

యాదాద్రి భువనగిరి జిల్లాలో రూ. 773.50

రంగారెడ్డి జిల్లాలో రూ. 821.50

రాజన్న సిరిసిల్ల జిల్లాలో రూ.841.50

వనపర్తి జిల్లాలో రూ. 840.50

వరంగల్ గ్రామీణ జిల్లాలో రూ.840.50

వరంగల్లు పట్టణ జిల్లాలో రూ. 840.50

వికారాబాదు జిల్లాలో రూ. 838.50

సంగారెడ్డి జిల్లాలో రూ. 821.50

సిద్దిపేట జిల్లాలో రూ. 838.50

సూర్యాపేట జిల్లాలో 842.50

హైదరాబాదు జిల్లాలో 771.50


గమనిక : పైన పేర్కొన్న గ్యాస్ ధరలు 17-02-2021 ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు.. స్థానిక పరిస్థితులు ఆధారంగా గ్యాస్ ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చు.

Tags

Read MoreRead Less
Next Story