International Women's Day: మహిళలకు ఎస్‌బీఐ బంపర్‌ ఆఫర్లు..!

International Womens Day: మహిళలకు ఎస్‌బీఐ బంపర్‌ ఆఫర్లు..!
International Women's Day: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళాలోకానికి స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా బంపర్ ఆఫర్ ప్రకటించింది.

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళాలోకానికి స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా బంపర్ ఆఫర్ ప్రకటించింది. హోం లోనే తీసుకునే మహిళలకు వడ్డీ రేట్లను 5 బేసిక్ పాయింట్లు తగ్గించనున్నట్లు సోమవారం ప్రకటించింది. 6.70 ప్రారంభ వడ్డీ రేట్లతో హోం లోన్స్ అందించనునట్లు తెలిపింది. ఈ అవకాశాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని పేర్కొంది. మీ కలల సౌథం.. మా లక్ష్యం అంటూ ట్వీట్‌ చేసింది. పూర్తి వివరాల కోసం Homeloans.sbiలోకి వెళ్ళండి.

Tags

Read MoreRead Less
Next Story