నేటి పెట్రోల్, డీజిల్ ధరలు

నేటి పెట్రోల్, డీజిల్ ధరలు
దేశంలోని వివిధ నగరాలలో పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా ఉన్నాయి.

దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు భగ్గుమంటున్నాయి.

హైదరాబాద్‌లో శనివారం లీటర్ పెట్రోల్ ధర రూ. 89.77గా ఉంది. అదే సమయంలో లీటర్ డీజిల్ ధర రూ. 83.46 గా ఉంది.

ఇక దేశంలోని వివిధ నగరాలలో పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా ఉన్నాయి.

దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 86.30గా ఉంది. అదే సమయంలో లీటర్ డీజిల్ ధర రూ. 76.48గా ఉంది.

ఇక కొలకత్తాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 87.69గా ఉంది. అదే సమయంలో లీటర్ డీజిల్ ధర రూ.80.08గా ఉంది.

దేశ వాణిజ్య రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ. 92.86గా ఉంది. అదే సమయంలో లీటర్ డీజిల్ ధర రూ. 83.30 గా ఉంది.

చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ. 88.82గా ఉంది. అదే సమయంలో లీటర్ డీజిల్ ధర రూ.81.71గా ఉంది.

బెంగుళూరులో లీటర్ పెట్రోల్ ధర రూ. 89.21గా ఉంది. అదే సమయంలో లీటర్ డీజిల్ ధర రూ. 81.10గా ఉంది.







Tags

Read MoreRead Less
Next Story