ఈ రోజు కూడా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. బెంబేలెత్తిపోతున్న వాహనదారులు

ఈ రోజు కూడా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. బెంబేలెత్తిపోతున్న వాహనదారులు
ప్రతిరోజూ మారుతున్న పెట్రో ధరలు చూసి వాహనదారులు బెంబేలెత్తిపోతున్నారు.

దేశంలో ప్రతిరోజూ మారుతున్న పెట్రో ధరలు చూసి వాహనదారులు బెంబేలెత్తిపోతున్నారు. దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు భగ్గుబంటుండడంతో వాహనాలు బయటకు తీయాలంటే ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.

హైదరాబాద్‌లో శుక్రవారం (12-02-2021) లీటర్ పెట్రోల్ ధర రూ.91.35గా ఉండగా.. శనివారం(13-02-2021)న లీటర్ పెట్రోల్ ధర రూ.91.65కి చేరింది.

ప్రెటోల్ బాటలోనే డీజిల్ ‌కూడా భగ్గుమంటోంది. హైదరాబాద్‌లో శుక్రవారం లీటర్ డీజిల్ ధర రూ.85.11గా ఉండగా.. శనివారం(13-02-2021)న లీటర్ డీజిల్ ధర రూ. 85.50కి చేరింది.

ఇక దేశంలోని వివిధ నగరాలలో పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా ఉన్నాయి.

దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 88.14గా ఉంది. అదే సమయంలో లీటర్ డీజిల్ ధర రూ. 78.38గా ఉంది.

ఇక కొలకత్తాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 89.44గా ఉంది. అదే సమయంలో లీటర్ డీజిల్ ధర రూ.81.96గా ఉంది.

దేశ వాణిజ్య రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ. 94.64గా ఉంది. అదే సమయంలో లీటర్ డీజిల్ ధర రూ. 85.32 గా ఉంది.

చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ. 90.44గా ఉంది. అదే సమయంలో లీటర్ డీజిల్ ధర రూ.83.52గా ఉంది.

బెంగుళూరులో లీటర్ పెట్రోల్ ధర రూ. 91.09గా ఉంది. అదే సమయంలో లీటర్ డీజిల్ ధర రూ. 83.09గా ఉంది.

ఒడిశా లో లీటర్ పెట్రోల్ ధర రూ. 89.08గా ఉంది. అదే సమయంలో లీటర్ డీజిల్ ధర రూ.85.64గా ఉంది.

జైపూర్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 94.98గా ఉంది. అదే సమయంలో లీటర్ డీజిల్ ధర రూ.87.05గా ఉంది







Tags

Read MoreRead Less
Next Story