Top

పెట్రో బాదుడు.. ఈ రోజు కూడా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

దేశంలోని వివిధ నగరాలలో పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా ఉన్నాయి.

పెట్రో బాదుడు.. ఈ రోజు కూడా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
X

దేశ వ్యాప్తంగా వాహనదారులపై పెట్రో బాదుడు కొనసాగుతోంది. ప్రతి రోజు మారుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు వాహనదారులకు ఝలక్ ఇస్తున్నాయి. దేశ వ్యాప్తంగా పెట్రో

ధరలు భగ్గుబంటుండడంతో బండి బయటకు తీయాలంటే ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.

హైదరాబాద్‌లో బుధవారం(24-02-2021) లీటర్ పెట్రోల్ ధర రూ.94.54కి చేరింది. కాగా హైదరాబాద్‌లో మంగళవారం(23-02-2021) లీటర్ పెట్రోల్ ధర రూ.94.18గా

ఉంది.

అదే సమయంలో హైదరాబాద్‌లో బుధవారం(24-02-2021) లీటర్ డీజిల్ ధర రూ.88.69కి చేరింది. కాగా హైదరాబాద్‌లో మంగళవారం(23-02-2021) లీటర్ డీజిల్ ధర

రూ.88.31గా ఉంది.

ఇక దేశంలోని వివిధ నగరాలలో పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా ఉన్నాయి.

దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 90.93గా ఉంది. అదే సమయంలో లీటర్ డీజిల్ ధర రూ. 81.32గా ఉంది.

ఇక కొలకత్తాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 91.12గా ఉంది. అదే సమయంలో లీటర్ డీజిల్ ధర రూ.84.20గా ఉంది.

దేశ వాణిజ్య రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.97.34గా ఉంది. అదే సమయంలో లీటర్ డీజిల్ ధర రూ. 88.44 గా ఉంది.

చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ. 92.90గా ఉంది. అదే సమయంలో లీటర్ డీజిల్ ధర రూ.86.31గా ఉంది.

బెంగుళూరులో లీటర్ పెట్రోల్ ధర రూ. 93.98గా ఉంది. అదే సమయంలో లీటర్ డీజిల్ ధర రూ. 86.21గా ఉంది.

ఒడిశా లో లీటర్ పెట్రోల్ ధర రూ. 91.66గా ఉంది. అదే సమయంలో లీటర్ డీజిల్ ధర రూ.88.63గా ఉంది.

విజయవాడ లో లీటర్ పెట్రోల్ ధర రూ. 97.04గా ఉంది. అదే సమయంలో లీటర్ డీజిల్ ధర రూ.90.63గా ఉంది.

Next Story

RELATED STORIES