Top

నేటి పెట్రోల్, డీజిల్ ధరలు

ఇక దేశంలోని వివిధ నగరాలలో పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా ఉన్నాయి.

నేటి పెట్రోల్, డీజిల్ ధరలు
X

దేశ వ్యాప్తంగా పెట్రో ధరలు భగ్గుబంటుండడంతో బండి బయటకు తీయాలంటే ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.

హైదరాబాద్‌లో శుక్రవారం(26-02-2021) లీటర్ పెట్రోల్ ధర రూ.94.54కి చేరింది. అదే సమయంలో హైదరాబాద్‌లో శుక్రవారం (26-02-2021) లీటర్ డీజిల్ ధర రూ.88.69కి చేరింది.

ఇక దేశంలోని వివిధ నగరాలలో పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా ఉన్నాయి.

దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 90.93గా ఉంది. అదే సమయంలో లీటర్ డీజిల్ ధర రూ. 81.32గా ఉంది.

ఇక కొలకత్తాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 91.12గా ఉంది. అదే సమయంలో లీటర్ డీజిల్ ధర రూ.84.20గా ఉంది.

దేశ వాణిజ్య రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.97.34గా ఉంది. అదే సమయంలో లీటర్ డీజిల్ ధర రూ. 88.44 గా ఉంది.

చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ. 92.90గా ఉంది. అదే సమయంలో లీటర్ డీజిల్ ధర రూ.86.31గా ఉంది.

బెంగుళూరులో లీటర్ పెట్రోల్ ధర రూ. 93.98గా ఉంది. అదే సమయంలో లీటర్ డీజిల్ ధర రూ. 86.21గా ఉంది.

ఒడిశా లో లీటర్ పెట్రోల్ ధర రూ. 91.66గా ఉంది. అదే సమయంలో లీటర్ డీజిల్ ధర రూ.88.91గా ఉంది.

విజయవాడ లో లీటర్ పెట్రోల్ ధర రూ. 96.97గా ఉంది. అదే సమయంలో లీటర్ డీజిల్ ధర రూ.90.57గా ఉంది.

Next Story

RELATED STORIES