సినిమా

గుండుతో సినిమా.. రెమ్యునరేషన్ పెంచిన సుహాస్..!

Suhas Remuneration : కమెడియన్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు నటుడు సుహాస్.. గత ఏడాది వచ్చిన కలర్ ఫోటో చిత్రంతో హీరోగా మారాడు.

గుండుతో సినిమా.. రెమ్యునరేషన్ పెంచిన సుహాస్..!
X

Suhas Remuneration : కమెడియన్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు నటుడు సుహాస్.. గత ఏడాది వచ్చిన కలర్ ఫోటో చిత్రంతో హీరోగా మారాడు. ఇటీవల వచ్చిన ఫ్యామిలీ డ్రామా సినిమాతో విమర్శకుల చేత ప్రశంసలు అందుకున్నాడు. ప్రస్తుతం నాలుగు వైవిధ్యమైన సినిమాలలో నటిస్తున్నాడు. ఇవే కాకుండా మరో సినిమాకి సుహాస్ సైన్ చేశాడట. అయితే ఈ సినిమా కోసం సుహాస్ మరో అయిదు లక్షల రెమ్యునరేషన్ పెంచాడట.. ప్రస్తుతం ఒక్కో సినిమాకి రూ. 40 లక్షలు రెమ్యునరేషన్ తీసుకుంటున్న సుహాస్.... ఇప్పడు దానికి మరో రూ.5లక్షల రెమ్యునరేషన్ డిమాండ్ చేసినట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి కారణం లేకపోలేదట. ఈ సినిమా మొత్తం సుహాస్‌ గుండుతోనే కనిపించాలట.. ఈ సినిమాకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ త్వరలోనే తెలియనున్నాయి.

Next Story

RELATED STORIES