లోఫ‌ర్ హీరోయిన్‌కు బెదిరింపు కాల్స్!

లోఫ‌ర్ హీరోయిన్‌కు బెదిరింపు కాల్స్!
లోఫ‌ర్ హీరోయిన్ దిశా పటానీకి బెదిరింపు కాల్స్ వస్తున్నాయట. తనని చంపుతామంటూ గుర్తుతెలియని వ్యక్తులు బెదిరిస్తున్నారని దిశా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.

లోఫ‌ర్ హీరోయిన్ దిశా పటానీకి బెదిరింపు కాల్స్ వస్తున్నాయట. తనని చంపుతామంటూ గుర్తుతెలియని వ్యక్తులు బెదిరిస్తున్నారని దిశా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అయితే పోలీస్ స్టేషన్‌కు కూడా ఫోన్ చేసి దిశాను ఎవరు కాపాడలేరని ఆగంతకులు హెచ్చరించారట. ఈ కాల్స్ అన్నీ పాకిస్థాన్ నుంచి వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. దీని వెనుక ఉన్న సూత్రధారిని కనిపెట్టే పనిలో ఉన్నారు.

ఇక దిశా పటానీ సినిమాల విషయానికి వచ్చేసరికి ఎమ్‌ఎస్‌ ధోనీ, భాగీ-2,బాఘీ 3 చిత్రాల‌తో బాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ బ్యూటీ.. తెలుగులో లోఫ‌ర్ చిత్రంలో వ‌రుణ్ తేజ్ స‌ర‌స‌న న‌టించి గ్లామ‌ర్ బ్యూటీగా పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం దిశా సల్మాన్ ఖాన్ సరసన 'రాధే' సినిమాలో నటిస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story