సినిమా

Ramyakrishna : 50 ఏళ్ల వయసులోనూ బోల్డ్ క్యారెక్టర్..

అందం, అభినయంతో నవతరం హీరోయిన్లకు పోటీ ఇస్తున్న నటి రమ్యకృష్ణ. 50 ఏళ్ల వయసులోనూ డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తున్న ఈ అమ్మడు.. త్వరలో బోల్డ్ గా నటించనుందట.

Ramyakrishna : 50 ఏళ్ల వయసులోనూ బోల్డ్ క్యారెక్టర్..
X

అందం, అభినయంతో నవతరం హీరోయిన్లకు పోటీ ఇస్తున్న నటి రమ్యకృష్ణ. 50 ఏళ్ల వయసులోనూ డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తున్న ఈ అమ్మడు.. త్వరలో బోల్డ్ గా నటించనుందట. వయసు అయిపోయాక కూడా హార్మోన్ల ప్రభావంతో కోరికలు ఎక్కువగా ఉండే మహిళ పాత్రలో రమ్యకృష్ణ కనిపించనుందని టాక్. ఇప్పటివరకు ఎన్నో మూవీల్లో గ్లామర్ ఒలకబోసిన ఈ నటి .. తాజా క్యారెక్టర్ కు డబుల్ రెమ్యునరేషన్ తీసుకొని ఓకే చెప్పిందని తెలుస్తోంది. దీనిపై మరిన్ని వివరాలు త్వరలోనే బయటికి రానున్నాయి. కాగా గతంలో మ‌ల‌యాళంలో కూడా బోల్డ్ క్యారెక్టర్ చేసింది రమ్యకృష్ణ.

Next Story

RELATED STORIES