సినిమా

బాయ్‌ఫ్రెండ్‌తో ఏకాంతంగా.. నటి వీడియో వైరల్..!

భోజ్‌పురి నటి త్రిషకర్‌ మధు తన బాయ్ ఫ్రెండ్ తో ఏకాంతగా గడిపిన ఓ వీడియో లీకైంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

బాయ్‌ఫ్రెండ్‌తో ఏకాంతంగా.. నటి వీడియో వైరల్..!
X

భోజ్‌పురి నటి త్రిషకర్‌ మధు తన బాయ్ ఫ్రెండ్ తో ఏకాంతగా గడిపిన ఓ వీడియో లీకైంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై స్పందించిన నటి మధు..'దేవుడు అన్నీ చూస్తున్నాడు. కొందరు కావాలనే నా పరువు తీయడానికి వీడియోను లీక్‌ చేసి వైరల్‌ చేస్తున్నారు. జనాలు ఇంత చీప్‌గా ఆలోచిస్తారని అసలు ఊహించలేదు' అంటూ ట్వీట్‌ చేసింది. అయితే ఈ వీడియో ఎలా బయటకు వచ్చిందన్నది మాత్రం తెలియదు. అయితే ఈ వీడియో స్వయంగా నటి త్రిషకర్‌ మధునే స్వయంగా లీక్ చేసిందని, చీప్ పబ్లిసిటీ కోసమే ఇదంతా చేస్తుందని నెటిజన్లు అమెను దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు. కాగా "హమ్ హై హిందుస్తానీ" అనే భోజ్‌పురి సీరియల్‌తో అరంగేట్రం చేసిన బెంగాలీ నటి భోజ్‌పురి చిత్ర పరిశ్రమలోని ప్రముఖ నటులతో అనేక ఐటమ్ సాంగ్స్‌లో నటించింది.

Next Story

RELATED STORIES