బిగ్ బాస్.. అయ్యో మాస్టర్.. అదేంటి అలా..
ఎంతటి త్యాగానికైనా సిద్ధపడాలి..

X
prasanna14 Oct 2020 11:20 AM GMT
వాళ్ల టీమ్ గెలవాలంటే ఎంతటి త్యాగానికైనా సిద్ధపడాలి.. మరి బిగ్ బాస్ అలాంటి ఇలాంటి టాస్క్లులు ఇవ్వట్లేదు ఇంటి సభ్యులకి.. వాళ్ల స్పోర్టివ్ నెస్ కి పరీక్ష పెడుతున్నారు. నిన్న హారిక కన్నీళ్లు పెడుతూ జుట్టు కట్ చేయించుకుంటే ఈ రోజు మాస్టర్ అమ్మ రాజశేఖర్ అరగుండు చేయించుకోడానికి సిద్ధ పడుతున్నారు. ఇంతకు ముందు ఎవరి గేమ్ వారు ఆడినా ఇప్పుడు టీమ్ అంతా కలిసి కట్టుగా ఆడుతున్నారు. అరుపులు, కొట్లాటలను కొంత వరకు కంట్రోల్ చేసుకుంటున్నారు. అనవసర వాగ్వివాదాలకు పోకుండా ఆటపై దృష్టి సారిస్తున్నారు. మొత్తానికి బిగ్ బాస్ బుల్లి తెర ప్రేక్షకులను అలరిస్తోంది.
Next Story