PV Sindhu : పీవి సింధు బయోపిక్‌‌లో దీపికా పదుకునే..!

PV Sindhu : పీవి సింధు బయోపిక్‌‌లో దీపికా పదుకునే..!
ఇటీవల టోక్యో ఓలంపిక్స్‌‌లో సత్తా చాటిన ప్రముఖ తెలుగు షటిల్ ప్లేయర్ పీవి సింధుపై బయోపిక్‌‌ తెరకెక్కనున్నట్లగా తెలుస్తుంది.

ఇటీవల టోక్యో ఓలంపిక్స్‌‌లో సత్తా చాటిన ప్రముఖ తెలుగు షటిల్ ప్లేయర్ పీవి సింధుపై బయోపిక్‌‌ తెరకెక్కనున్నట్లగా తెలుస్తుంది. దీనిని బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకునే నిర్మిస్తూ నటించనున్నట్లుగా సమాచారం. ప్రస్తుతం కథ చర్చలు సాగుతున్నాయి. బాలీవుడ్ లోనే కాకుండా మిగతా బాషలలో కూడా ఈ సినిమాని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. త్వరలో దీనిపైన ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. సింధు బయోపిక్ లో దీపికా పదుకునే నటిస్తే సినిమాకి మంచి హైప్ రావడం ఖాయం. కాగా గతంలో తన బయోపిక్ లో దీపికా పదుకునే నటిస్తే బాగుంటుందని పీవి సింధు చెప్పిన సంగతి తెలిసిందే.

Tags

Read MoreRead Less
Next Story