సినిమా

Director Shankar : దర్శకుడు శంకర్ కి మాతృవియోగం...!

Director Shankar : తమిళ దర్శకుడు శంకర్ ఇంట విషాదం నెలకొంది. ఆయన తల్లి ముత్తు ల‌క్ష్మి (88) మ‌ర‌ణించారు.

Director Shankar : దర్శకుడు శంకర్ కి మాతృవియోగం...!
X

Director Shankar : తమిళ దర్శకుడు శంకర్ ఇంట విషాదం నెలకొంది. ఆయన తల్లి ముత్తు ల‌క్ష్మి (88) మ‌ర‌ణించారు. వయోభార సమస్యలతో బాధపడుతున్న ఆమె ఈరోజు (మంగళవారం) తుదిశ్వాస విడిచారు. ఆమె మృతిపట్ల కోలీవుడ్ చిత్ర పరిశ్రమలోని పలువురు సంతాపం తెలుపుతున్నారు. కాగా ఒకే ఒక్కడు, జీన్స్‌, జెంటిల్ మెన్‌, భార‌తీయుడు, అప‌రిచితుడు, రోబో చిత్రాలతో స్టార్ డైరెక్టర్ గా శంకర్ కొనసాగుతున్నారు.

Next Story

RELATED STORIES