Eesha Rebba : లిప్ లాక్.. ఘాటైన రొమాన్స్.. అందాల గేట్లు ఎత్తేసిన ఈషా రెబ్బా..!

Eesha Rebba : లిప్ లాక్.. ఘాటైన రొమాన్స్.. అందాల గేట్లు ఎత్తేసిన ఈషా రెబ్బా..!
Eesha Rebba : అంతకుముందు ఆ తర్వాత అనే చిత్రంతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది నటి ఈషా రెబ్బా..

Eesha Rebba : అంతకుముందు ఆ తర్వాత అనే చిత్రంతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది నటి ఈషా రెబ్బా.. ఆ తర్వాత తెలుగులో ఎన్ని సినిమాలు చేసినప్పటికీ అనుకున్నంత క్రేజ్ మాత్రం ఈ అమ్మడుకి రాలేదు.. స్టార్ హీరో ఎన్టీఆర్ సరసన అరవింద సమేత సినిమాలో నటించినప్పటికీ అందులో ఆమె క్యారెక్టర్ ప్రేక్షకులకి అంతగా రిజిస్టర్ కాలేదు.


కానీ ఫోటో షూట్ లతో ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో సందడి చేస్తోంది ఈ బ్యూటీ.. ఇక తెలుగులో అంతగా క్లిక్ కానప్పుడు పక్క ఇండస్ట్రీలో లక్ టెస్టు చేసుకోవడం మన తెలుగు హీరోయిన్ లకి అలవాటే. ఈ క్రమంలో మలయాళం పైన ఫోకస్ పెట్టింది ఈషా. అక్కడ మ‌ల‌యాళ స్టార్ హీరో కుంచుకో బోబ‌న్ స‌ర‌స‌న ఒట్టు అనే సినిమాలో న‌టిస్తోంది.


ఇటీవల వాలంటైన్స్ డే సంద‌ర్భంగా ఈ సినిమా నుంచి ఓ రొమాంటిక్ సాంగ్ ని రిలీజ్ చేశారు మేకర్స్.. ఇందులో ఈషా రెబ్బా కాస్త రెచ్చిపోయిందనే చెప్పాలి. లిప్ లాక్, బెడ్ రూమ్ సీన్స్ లలో నటించి అందర్నీ షాక్ కి గురిచేసింది. మరి ఈ సినిమా ఈషాకి ఎలాంటి పేరును తీసుకొస్తుందో చూడాలి.



Tags

Read MoreRead Less
Next Story