సినిమా

Naga Chaitanya Samantha Divorce: ఆ రూ.200 కోట్ల విషయంలో సమంత నిర్ణయం.?

Naga Chaitanya Samantha Divorce: సాధారణంగా ఎక్కడైనా ఒక జంట విడిపోతే భర్త ఆస్తిలో సగం భార్యకు చెందుతుంది.

Naga Chaitanya Samantha Divorce: ఆ రూ.200 కోట్ల విషయంలో సమంత నిర్ణయం.?
X

Naga Chaitanya Samantha Divorce: సాధారణంగా ఎక్కడైనా ఒక జంట విడిపోతే భర్త ఆస్తిలో సగం భార్యకు చెందుతుంది. అందుకే అక్కినేని కుటుంబం నుండి విడిపోతున్న సమంతకు ఎంత భరణం లభిస్తుంది అన్నదే ఇప్పుడు అంతటా వినిపిస్తున్న ప్రశ్న. అయితే అక్కినేని కుటుంబ ఆస్తులు కూడా 500 కోట్లకు తక్కువ కాదని వార్తలు కూడా వినిపిస్తు్న్నాయి. అలా అయితే చైతన్య వాటా ఎంత అన్న విషయం పక్కన పెడితే సమంతకు మాత్రం 200 కోట్లు అందుతాయని వినికిడి. కానీ భరణం విషయంలో సమంత ఒక షాకింగ్ నిర్ణయం తీసుకుందట.

ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. మూడు సంవత్సరాలు సంతోషంగా కలిసి జీవించారు. కానీ ప్రస్తుతం కొన్ని విభేదాలు వచ్చి విడిపోతున్నారు. అలా విడిపోయినంత మాత్రానా ఆ బంధాన్ని భరణంతో వెలకట్టాలని సమంత అనుకోవట్లేదట. అందుకే ఆ 200 కోట్లను నిరాకరించినట్టు సమాచారం. వారి విడాకుల వార్త బయటికి రాగానే సమంత భరణం గురించే అందరూ చర్చించుకుంటున్నా అధికారికంగా వారు చెప్పేవరకు ఇదొక సమాధానం లేని ప్రశ్నే.

Next Story

RELATED STORIES