సినిమా

Posani Krishna Murali: పోసానికి జనసేన నేతల సవాల్..

Posani Krishna Murali: నటుడు పోసాని మురళీకృష్ణపై జనసేన నాయకులు ఫిర్యాదు చేశారు.

Posani Krishna Murali: పోసానికి జనసేన నేతల సవాల్..
X

posani krishna murali: నటుడు పోసాని మురళీకృష్ణపై జనసేన నాయకులు ఫిర్యాదు చేశారు. జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన పోసానిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ గుంటూరు జిల్లా డేపల్లి పోలీస్‌స్టేషన్‌లో కంప్లైట్ ఇచ్చారు.

అసభ్యకరమైన పదజాలంవాడిన పోసాని వ్యాఖ్యలు... వైసీపీ దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమన్నారు జనసేన నేతలు. పాలనలో అసమర్థతను ఎత్తిచూపుతున్నందుకే వ్యక్తిగత దూషణలు దిగుతున్నారని మండిపడ్డారు. వ్యక్తిగతంగా కాకుండా రాజకీయంగా ఎదుర్కొవాలని సవాల్‌ చేశారు జనసేన నేతలు.

Next Story

RELATED STORIES