సినిమా

Janhvi Kapoor.. చీరకట్టులో మతిపోగొడుతున్న అతిలోక సుందరి కుమార్తె

Happy Birh Day Janhvi Kapoor .. చీరకట్టులో కుర్రకారు మదిని రెచ్చగొడుతున్న జాన్వీ కపూర్ ఫోటోలు.

Janhvi Kapoor..  చీరకట్టులో మతిపోగొడుతున్న అతిలోక సుందరి కుమార్తె
X

అతిలోక సుందరి కుమార్తెగా బాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చి.. శ్రీదేవి అభిమానులకు కనుల విందు చేస్తోన్న పుత్తడి బొమ్మ జాన్వీ కపూర్. అచ్చం తల్లి శ్రీదేవిని పోలీన లుక్స్‌తో.. కుర్రకారు గుండెల్లో ధడ పుట్టిస్తోంది 'ధడక్' బ్యూటీ. బాలీవుడ్‌లో వరుస సినిమాలు చేస్తూ బిజీ అయిన ఈ ముద్దుగుమ్మ.. ఈ రోజు ( మార్చి 6, 2021 ) తన 24 బర్త్‌డేని సెలబ్రేట్ చేసుకుంటుంది.


చీరకట్టుతో కుర్రకారు మదిని రెచ్చగొడుతున్న జాన్వీ కపూర్ ఫోటోలు.

Next Story

RELATED STORIES