Janhvi Kapoor: నాగార్జున చిన్న కొడుకుతో శ్రీదేవి పెద్ద కూతురు..!

Janhvi Kapoor: నాగార్జున చిన్న కొడుకుతో  శ్రీదేవి పెద్ద కూతురు..!
Janhvi Kapoor: బాలీవుడ్ బ్యూటీ జాన్వీకపూర్ టాలీవుడ్ ఎంట్రీ గురించి ఎప్పటినుంచో వార్తలు వస్తూనే ఉన్నాయి..

Janhvi Kapoor: బాలీవుడ్ బ్యూటీ జాన్వీకపూర్ టాలీవుడ్ ఎంట్రీ గురించి ఎప్పటినుంచో వార్తలు వస్తూనే ఉన్నాయి.. ఆ మధ్యలో ఎన్టీఆర్, కొరటాల మూవీతో ఆమె తెలుగు ఆడియన్స్ ని పలకరించబోతుంది అంటూ వార్తలు వచ్చాయి కానీ అవేమి నిజం కాలేదు.

ఇప్పుడు మరోసారి జాన్వీకపూర్ టాలీవుడ్ ఎంట్రీపై ఓ వార్త ఇండస్ట్రీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. అక్కినేని నాగార్జున చిన్నకొడుకు అఖిల్ తో బాలీవుడ్ స్టార్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహర్ ఓ పాన్ ఇండియా మూవీకి ప్లాన్ చేశాడట.. ఈ సినిమా కోసం హీరోయిన్ గా శ్రీదేవి పెద్ద కూతురైన జాన్వీకపూర్ ని తీసుకోవాలని అనుకున్నట్లుగా సమాచారం.

అన్నీ అనుకున్నట్లుగా కుదిరితే అఖిల్ జోడీగా ఆమె నటించే అవకాశం ఉంది. ఈ సినిమాతో ఆమె టాలీవుడ్ ఎంట్రీ జరగనుందని టాక్ బలంగా నడుస్తోంది. ఇక మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌ సినిమాతో సూపర్ హిట్టు కొట్టిన అఖిల్‌.. ప్రస్తుతం ఏజెంట్‌ సినిమాలో నటిస్తున్నాడు.సురేందర్‌ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు.

Tags

Read MoreRead Less
Next Story