సినిమా

Komuram Bheemudo : RRR నుంచి కొమరం భీముడో సాంగ్ వచ్చేసింది..!

Komuram Bheemudo : కొమురం భీముడో.. కొమురం భీముడో అంటూ సాగే ఈ పాటను కీరవాణి కొడుకు కాలబైరవ పాడారు.. సుద్దాల అశోక్ తేజ్ సాహిత్యం అందించారు.

Komuram Bheemudo : RRR నుంచి కొమరం భీముడో సాంగ్ వచ్చేసింది..!
X

Komuram Bheemudo: టాలీవుడ్ దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ త్రిబుల్ ఆర్ నుంచి RevoltOfBheem పేరుతో భీమ్ తిరుగుబాటుకి సంబంధించిన వీడియోని రిలీజ్ చేశారు మేకర్స్.. కొమురం భీముడో.. కొమురం భీముడో అంటూ సాగే ఈ పాటను కీరవాణి కొడుకు కాలబైరవ పాడారు.. సుద్దాల అశోక్ తేజ సాహిత్యం అందించారు.

నాలుగు నిమిషాల పాటు సాగే ఈ పాట శ్రోతలను ఆకట్టుకుంటుంది. ఎన్టీఆర్, రామ్ చరణ్ మెయిన్ లీడ్ లో వస్తోన్న త్రిబుల్ ఆర్ చిత్రం వచ్చే ఏడాది జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తుండగా, జూనియర్‌ ఎన్టీఆర్‌ కొమురం భీమ్‌గా కనిపించనున్నాడు. బాలీవుడ్‌ నటుడు అజయ్‌ దేవ్‌గణ్‌ ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడు. అలియా భట్ హీరోయిన్ గా నటించింది.


Next Story

RELATED STORIES