సినిమా

Mahesh Namrata Photoshoot: ఎవర్‌గ్రీన్ కపుల్ ఫోటోషూట్.. సోషల్ మీడియాలో హల్‌చల్..

Mahesh Namrata Photoshoot:మహేశ్ బాబు, నమ్రత.. వీరిద్దరు టాలీవుడ్‌లో ఉన్న పర్ఫెక్ట్ కపుల్‌లో ఒకరు.

Mahesh Namrata Photoshoot: ఎవర్‌గ్రీన్ కపుల్ ఫోటోషూట్.. సోషల్ మీడియాలో హల్‌చల్..
X

Mahesh Namrata Photoshoot:మహేశ్ బాబు, నమ్రత.. వీరిద్దరు టాలీవుడ్‌లో ఉన్న పర్ఫెక్ట్ కపుల్‌లో ఒకరు. ఇప్పటికీ ఎవర్‌గ్రీన్‌గా వెలిగిపోతున్న ఈ కపుల్‌ను ఎప్పుడు చూసిన నిన్న, మొన్న పెళ్లి అయ్యిందేమో అన్నట్టుగానే ఉంటారు. ఈ మధ్య వీరిద్దరు కలిసి చేసిన ఫోటోషూట్ చూస్తుంటే ఈ విషయం మరోసారి ప్రూవ్ అయ్యింది.మోడల్‌గా తన కెరీర్‌ను ప్రారంభించిన నమ్రత హీరోయిన్‌గా టర్న్ తీసుకుంది. అదే సమయంలో బి గోపాల్ దర్శకత్వం వహించిన వంశీ సినిమాలో మహేశ్‌తో నటించే అవకాశం దక్కించుకుంది.వంశీ సినిమా సమయంలోనే ప్రేమలో పడ్డారు మహేశ్, నమ్రత. ఇప్పటికీ ఈ సినిమా విడుదలయ్యి 21 సంవత్సరాలు అయ్యింది.ఆ తర్వాత నమ్రత సినిమాలు మానేసి పూర్తిగా ఫ్యామిలీ ఉమెన్ అయిపోయింది. మహేశ్ షెడ్యూల్స్‌ను దగ్గరుండి చూసుకుంటోంది.Next Story

RELATED STORIES