సినిమా

Nabha Natesh: చార్లీ చాప్లిన్ లుక్‌లో మెరిసిన హీరోయిన్.. ఫొటోలు వైరల్

Nabha Natesh: టాలీవుడ్ లో ప్రస్తుతం బిజీగా ఉన్న హీరోయిన్లలో నభా నటేష్ ఒకరు.

Nabha Natesh: చార్లీ చాప్లిన్ లుక్‌లో మెరిసిన హీరోయిన్.. ఫొటోలు వైరల్
X

Nabha Natesh: టాలీవుడ్ లో ప్రస్తుతం బిజీగా ఉన్న హీరోయిన్లలో నభా నటేష్ ఒకరు. 'నన్నుదోచుకుందువటే', 'ఇస్మార్ట్ శంకర్', 'సోలో బ్రతుకే సో బెటర్' సినిమాల్లో గ్లామరస్ రోల్స్ లో ఆకట్టుకున్న నభా తాజాగా మాస్ట్రో సినిమాలోనూ తన అందంతో ఫ్యాన్స్ ను అలరించింది. ఇక నభా సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు ఫోటో షూట్స్ చేస్తూ ఫాలోవర్స్ కి కనువిందు చేస్తుంది. ఎప్పుడూ గ్లామర్ షూట్స్ చేసే ఈ ముద్దుగుమ్మ తాజాగా ఇందుకు భిన్నమైన ఫోటో షూట్ చేసింది.

అందులో నభా నటేష్ చార్లీ చాప్లిన్ అవతారమెత్తింది. ఫన్నీగా ఉన్న నభా చార్లీ చాప్లిన్ పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. భిన్నమైన ఈ గెటప్‌కి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.

Next Story

RELATED STORIES