సినిమా

Naga Chaitanya Samantha Divorce: ఫేస్‌బుక్‌లో సమంత ఇంకా ఇంటి పేరు మార్చలేదు ఎందుకు?

Naga Chaitanya Samantha Divorce: సమంత రూత్ ప్రభు.. మూడేళ్లు సమంత అక్కినేనిగా ఇంస్ట్రీలో వెలిగిపోయింది ఈ ముద్దుగుమ్మ.

Naga Chaitanya Samantha Divorce: ఫేస్‌బుక్‌లో సమంత ఇంకా ఇంటి పేరు మార్చలేదు ఎందుకు?
X

Naga Chaitanya Samantha Divorce: సమంత రూత్ ప్రభు.. మూడేళ్లు సమంత అక్కినేనిగా ఇంస్ట్రీలో వెలిగిపోయిన ఈ ముద్దుగుమ్మ.. ఒక్కసారిగా మళ్లీ సమంత రూత్ ప్రభుగా మారిపోయింది. టాలీవుడ్‌లోనే కాకుండా బయట కూడా చాలామంది చూసి అసూయపడే ఈ కపుల్‌ విడిపోతున్నారన్న వార్త ఒక్కసారిగా అందరినీ బాధపెట్టింది. వారినీ పర్సనల్‌గా చూడకపోయినా, కలవకపోయినా.. ఫ్యాన్స్ అందరికీ సమంత ఒక ఇన్స్‌పిరేషన్. అలాంటిది వారి విడాకులు తీసుకోవడం ఏంటి అనే ప్రశ్న అందరినీ కలచివేస్తోంది.


అయితే సమంత తన విడాకులు గురించి ఎప్పుడో డిసైడ్ అయ్యిందన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఎందుకంటే చాలాకాలం క్రితమే సామ్ తన సోషల్ మీడియా అకౌంట్లు అన్నింటిలో తన పూర్తి పేరును తిసేసింది. అక్కినేని సమంతగా చలామణి అవుతున్న తన అకౌంట్లను ఎస్ పేరుతో మార్చేసింది. కానీ ఫేస్‌బుక్‌లో మాత్రం ఇంకా సమంత అక్కినేనిగానే కొనసాగుతోంది. దీన్ని బట్టి చూస్తే సమంత వారి విడాకులపై క్లారిటీతో లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Next Story

RELATED STORIES