సినిమా

Chaysam Divorce: సమంత.. వాళ్లమ్మ చెప్పినట్టే చేస్తోందా?

Chaysam Divorce: ఇన్‌స్టాగ్రామ్‌ డీపీలో సమంత తన మనోభావాలను పంచుకుంది.

Chaysam Divorce: సమంత.. వాళ్లమ్మ చెప్పినట్టే చేస్తోందా?
X

Chaysam Divorce: ఇన్‌స్టాగ్రామ్‌ డీపీలో సమంత తన మనోభావాలను పంచుకుంది. అంతేకాదు సమంత ఇన్‌స్టాగ్రామ్‌ కొత్త డీపీలోనూ సంచనాలు రేపింది. నేను విచారంలో ఉన్నప్పుడు మా అమ్మ చెప్పిన మాటలే గుర్తొస్తాయని సమంత తెలిపారు.

చరిత్రలో గెలిచింది ప్రేమ.. నిజాయితీలేనని చెప్పుకొచ్చారు. నియంతలు, హంతకుల గెలుపులు తాత్కాలికమేనని.. అలాంటి వారు నేలకొరగక తప్పదు. ఇది ఎన్నటికీ గుర్తు పెట్టుకోవాలని చెప్పారు. అయితే సమంత ఎవరిని ఉద్దేశించి తన ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొందో అన్నది చర్చనీయాంశంగా మారింది.

Next Story

RELATED STORIES