సినిమా

MAA Elections 2021 : టాలీవుడ్ చీలికపై పవన్ కళ్యాణ్ స్ట్రైట్ ఆన్సర్

MAA Elections 2021 : మా ఎన్నికల పోలింగ్ చాలా ప్రశాంతంగా మొదలయింది.

MAA Elections 2021 : టాలీవుడ్ చీలికపై పవన్ కళ్యాణ్ స్ట్రైట్ ఆన్సర్
X

MAA Elections 2021 : మా ఎన్నికల పోలింగ్ చాలా ప్రశాంతంగా మొదలయింది. ఎప్పుడూ లేనంతగా ఈసారి మాకు అధ్యక్షూడిగా ఎవరు గెలుస్తారో అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పోలింగ్లో ఓటు వేయడానికి వచ్చిన పవన్ కళ్యాన్ మొదటిసారి మా ఎన్నికలపై స్పందించారు.

సినిమాలు చేసేవారు నలుగురికి ఆదర్శంగా ఉండాలన్నారు. మొత్తం మా సభ్యులంతా కలిపితే ఓటు వేసేవారు 900 మంది ఉంటారు. ఈ మాత్రం ఓట్లకు ఇంత ధూషించుకోవడం అవసరమా అని తన అభిప్రాయాన్ని వెల్లడించారు. మా ఎన్నికల్లో ఎప్పుడూ ఇంత పోటీ చూడలేదు అన్న పవన్ కళ్యాన్ జూబ్లీ హిల్స్‌లోని స్కూల్‌లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. సినిమా ఇండస్ట్రీ చీలడం అనేది జరగదని బల్లగుద్ది చెప్పారు పవన్.

Next Story

RELATED STORIES