సినిమా

ఈ ఫోటోలోని బేబీని గుర్తుపట్టారా? టాలీవుడ్‎లో టాప్ హీరోయిన్..!

Tollywood: ఈ ఫోటోలో ఉన్న చిన్నారిని గుర్తుపట్టారా? ప్రస్తుతం ఈమె తెలుగులో ఒన్ ఆఫ్ ది స్టార్ హీరోయిన్

Rakul Preetsingh
X

Tollywood heroine

Tollywood: ఈ ఫోటోలో ఉన్న చిన్నారిని గుర్తుపట్టారా? ఈమె తెలుగులో ప్రస్తుతం ఒన్ ఆఫ్ ది స్టార్ హీరోయిన్.. అగ్రహీరోల అందరి సరసన నటిస్తూ తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. ఆ హీరోయిన్ ఎవరా అని ఆలోచిస్తున్నారా? వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన రకుల్ ప్రీత్ సింగ్. తెలుగు,తమిళ,హింది సినిమాలతో బిజీగా ఉంది. 2009లో రకుల్ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. అంతే కాదు 2013 లో తెలుగు సినిమాల్లోకి అడుగుపెట్టింది.

ఇప్పటివరకు అన్నీ బాషల్లో కలిపి దాదాపుగా 30 సినిమాల్లో నటించింది. నాగార్జున, ఎన్టీఆర్, మహేష్ బాబు, రామ్ చరణ్, అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోలతో జోడీ కట్టింది. ప్రస్తుతం రకుల్ ప్యాన్ ఇండియాల సినిమాలో నటిస్తుంది. తెలుగులో దర్శకుడు క్రిష్ తెరకెక్కించబోయే సినిమాలో నటిస్తుంది. థ్యాంక్ గాడ్, మేడే వంటి పలు హిందీ సినిమాల్లో కూడా రకుల్ నటిస్తుంది.

Next Story

RELATED STORIES